ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ సాయిబాబా భక్తులకు మనవి. మన సాయిబాబా దేవాలయంలో శ్రీ షిరిడి సాయిబాబా వారికి పాదుకల నుండి పై వరకు 🕉వెండి సింహాసనము 🕉వెండి మకర తోరణము చేయించుటకు నిర్ణయించారు . కావున శ్రీ బాబా వారికి ఈ వెండి వస్తువులు చేయుటకు సాయి భక్తులు తమ వంతుగా విరాళములు సమర్పించి సాయి బాబా కృపకు పాత్రులు కాగలరు. 🔔విరాళములు ఇచ్చిన భక్తులు యొక్క పేర్లు వారి గోత్ర నామములతో రాగి రేకులపై రాయించి వాటిని పూజ చేసి బాబా వారి సింహాసనము లో శాశ్వతముగా నిక్షిప్తం చేయబడును . మరియు వారి పేర్లను శిలాఫలకంపై రాయించి బడును . వివరముల కొరకు Contact ఆలయ కమిటీ. భక్తులు అందరూకు శ్రీ సద్గురు సాయిబాబా గారు కరుణతో ఆయురారోగ్య. ఐశ్వర్యములు కలుగ చేయాలని కోరుతున్నాము . ఇట్లు శ్రీ సాయి ఐశ్వర్య ద్వారకామయి సాయిబాబా ఆలయ కమిటీ , సాయి ఐశ్వర్య కాలనీ ,ఖాజాగూడ ,Hyd. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Daily Events

5:00 AMTemple Open
6:30 AMKakad Aarti (Morning)
7:00 AMAbhisekham (Thursday only)
12:00 PMMid-day Aarti
12:30 PMAnnadanam (Thursday only)
6:00 PMDhoop Aarti
7:00Pallaki Seva
8:00 PMShej Aarti
8:30 PMTemple Close

Upcoming Events

July-16-2019Guru Purnima

Weekly Events

5:00 AMTemple Open
6:30 AMKakad Aarti (Morning)
7:00 AMAbhisekham (Thursday only)
12:00 PMMid-day Aarti
12:30 PMAnnadanam (Thursday only)
6:00 PMDhoop Aarti
7:00Pallaki Seva
8:00 PMShej Aarti
8:30 PMTemple Close

DONORS LIST

NARASIMHA MURTHY
Bhikshalarao
DR. VIJAYALAXMI
HANUMANTHARAO
i3
i6
3

Gallery

Look at Our Gallery

Team Members

Passionate team members with dreams of changing the way we live each day. Full of knowledge about the Temple.

×
i3

About Temple

Sai Baba, was an Indian spiritual master who is regarded by his devotees as a saint, a fakir, a satguru and an incarnation of Lord Shiva and Dattatreya. He is revered by both his Hindu and Muslim devotees during, as well as after his lifetime.

Contact Us

View on Google maps

Get In Touch

Please contact us via emails and phone in working hours.

  • Address: Sai Vaibhav Layout, Sai Aishwarya Layout, Chitrapuri Colony, Manikonda, Hyderabad, Telangana 500089
  • Phone Number: 9866153384
  • Email: admin@saibabatemplekhajaguda.in